నేడు పెద్ద భూకంపంగా వజ్రాలు సాన పట్టే సూరత్ లో గుజరాత్

 నేడు పెద్ద భూకంపంగా వజ్రాలు సాన పట్టే సూరత్ లో గుజరాత్
(బొమ్మా రెడ్డి శ్రీమన్నారాయణ రెడ్డి)
న్యూఢిల్లీ  :: దేశంలోనే ఈ సంవత్సరం పెద్ద భూకంపంగా గుజరాత్ లో సంభవించింది కానీ ఎటువంటి జనహాని జరగలేదు 


ఈ భూకంపం సంభవించింది. సూరత్ సహా పలు దగ్గర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 3.8గా నమోదైంది. గత అర్ధరాత్రి తర్వాత సంభవించిన ఈ భూకంపంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. అయితే ఎవరికీ గాయాలు కాలేదు. ఎలాంటి ఆస్తినష్టం జరగలేదు. ఈ భూకంప కేంద్రం సూరత్ కు నైరుతి దిశగా 27 కీలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్నట్టు గుర్తించారు. గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో 2001లో దేశంలోనే గొప్పగా సంభవించిన భారీ భూకంపంలో 13,800 మంది మృత్యువాత పడగా, 1.67 లక్షల మంది క్షతగాత్రులయ్యారు. గత రెండు శతాబ్దాల్లో ఇది ప్రపంచంలోనే అతిభారీ భూకంపాల్లో మూడవది కాగా, భారత్ లో అత్యంత విధ్వంసం సృష్టించిన భూకంపాల్లో రెండోది. ఇటీవల టర్కీ, సిరియా దేశాలను భారీ భూకంపాలు కుదిపేసిన నేపథ్యంలో, భూకంపం అంటేనే ప్రజలు హడలిపోయే పరిస్థితి నెలకొంది. 

అయితే బ్రహ్మంగారు రాసిన చరిత్ర ప్రకారం మరియు నాస్టోడమస్ ఆంధ్రప్రదేశ్కు చెందిన అంబడిపూడి పబ్లికేషన్స్ వాళ్ళు వేసిన కొన్ని నిజ విషయాలు జరగబోయే విషయాలు ప్రకారంగా ఎప్పటికైనా సరే భారతదేశ భూభాగం దక్షిణ ప్రాంతం ఉత్తర ప్రాంతం ఈ మధ్యలో సముద్ర ప్రవహిస్తుంది అని అన్నారు అది గుజరాత్ నుంచి కటకం అనే ఒరిస్సా మధ్యలో సంభవించవచ్చు అని కూడా చెప్పారు ఇదే కాదు రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న సరస్వతి నది అంతరించిన కోసం కూడా జ్యోతిష్యులు ఎప్పుడు నిర్ధారణ చేసి ఉన్నారు ఇకపోతే గుజరాత్ రాజస్థాన్ ఒకప్పుడు పచ్చడి పంటలతో దేశంలో ఆహార ధాన్యాలు సమృద్ధిగా ఉండే ఈ రాష్ట్రం ఎప్పటికైనా ఎడారి ప్రాంతం అవుతుంది అని కూడా జ్యోతిష్యులు చెప్పారు అక్కడ ప్రకృతి ప్రేమ కంటే ధన దాహం ఎక్కువ దానికి ప్రత్యాన్మయం ప్రకృతి విస్మరించే పరిస్థితి కూడా ఉన్నదని నిర్ధారణ జరిగి నా సోడామస్ చెప్పాడు ఆయన చెప్పినప్పుడు అఖండ భారత్ బంగాళాఖాతము హిందూ మహాసముద్రము ఇటు అట్లాంటిక పరిసర ప్రాంతాల్ని ఉదాహరించి చెప్పాడని కూడా నిర్ధారణ జరిగింది అది నమ్మాలి ఎందుకంటే ప్రస్తుతం జరిగిన దాన్ని  చూస్తుంటే అటు " జోషి మట్ " లో సంభవించిన భూపగుళ్ళు జమ్మూలో కొండ ప్రాంతాల్లో కొన్ని భూ ప్రకంపనలు ఇటు గుజరాత్లో సంభవించిన భూకంపాలు నీ అనుసరిస్తుంటే గతంలో చెప్పిన శాస్త్రజ్ఞుల జ్యోతిష్యుల విషయాలు నిజం కాబోతున్నాయా అని అనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రకృతిని ప్రేమిస్తూ ప్రకృతిని సంరక్షించుకుంటేనే భూమాత కరుణిస్తుందని యదార్ధం కూడా నిజం అంటుంది.

Comments