జిల్లాలో 13 ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ లలో ఖాళీగా ఉన్న 60 పోస్టులు భర్తీ...

 


*జిల్లాలో 13 ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ లలో ఖాళీగా ఉన్న 60 పోస్టులు భర్తీ...*


ఏలూరు, మార్చి, 19 (ప్రజా అమరావతి).. జిల్లాలోని ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ లలో ఖాళీగా ఉన్న అంగన్వాడి కార్యకర్తలు, అంగన్వాడి సహాయకురాలులు మరియు మినీ అంగన్వాడి కార్యకర్తలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి కె.ఎ.వి.ఎల్ పద్మావతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 


1. భీమడోలు ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి సహాయకురాలు పోస్టులు (2). 


2. బుట్టాయగూడెం ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి కార్యకర్త పోస్టులు( 3) అంగన్వాడి సహాయకురాలు పోస్టు (8).


3. చింతలపూడి ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి కార్యకర్త పోస్టు (1), అంగన్వాడి సహాయకురాలు పోస్టులు (3).


4. ఏలూరు ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి కార్యకర్త పోస్టులు (4), అంగన్వాడి సహాయకురాలు పోస్టు (1).  


5. గణపవరం ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి కార్యకర్త పోస్టులు (2), అంగన్వాడి సహాయకురాలు పోస్టులు (4). 


6. కైకలూరు ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి సహాయకురాలు పోస్టులు (3). 


7. కొయ్యలగూడెం ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి కార్యకర్త పోస్టు ( 1), అంగన్వాడి సహాయకురాలు పోస్టులు (6). 


8. మండవల్లి ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి కార్యకర్త పోస్టు (1), అంగన్వాడి సహాయకురాలు పోస్టులు (3). 


9. నల్లజర్ల ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి కార్యకర్త పోస్టు (1), అంగన్వాడి సహాయకురాలు పోస్టలు (2). 


10. నూజివీడు ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి కార్యకర్త పోస్టు (1), అంగన్వాడి సహాయకురాలు పోస్టలు (4), మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టు(1). 


11. పెదపాడు ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి కార్యకర్త పోస్టులు ( 2), అంగన్వాడి సహాయకురాలు పోస్టులు (4), మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టు (1). 


12. పోలవరం ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడి సహాయకురాలు పోస్టు (1), మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టు (1). 

13. విసన్నపేట ఐ.సి.డి.యస్ ప్రాజెక్ట్ పరిధిలో పోస్టులు నిల్. 


పైన తెలిపిన ఖాళీలను భర్తీ చేయుటకు సంబంధిత సి.డి.పి.ఓ.ల ద్వారా సంబంధిత ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ లలో నోటిఫికేషన్ జారీ చేయబడుతుందని ఆమె తెలిపారు.

Comments