ఈ వైసీపీ ప్రభుత్వం BC లను అనగతొక్కేవిందంగా వ్యహరిస్తుంది.


 


మొగల్రాజుపురం (ప్రజా అమరావతి);


*ఈ వైసీపీ ప్రభుత్వం BC లను అనగతొక్కేవిందంగా వ్యహరిస్తుంది*


 మొగల్రాజు పురంలోని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సెంట్రల్ Ex, MLA బొండా ఉమగారి ఇంటి వద్ద ఈరోజు 62వ డివిజన్ లో నూతనంగా BC సెల్ కమిటీని ఏర్పాటు చేసి,62వ డివిజన్ BC సెల్ కమిటీ అధ్యకులు గా వీరంకి శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షులుగా పుల్లయ్య రామచంద్ర , ప్రధాన కార్యదర్శిగా బొల్లెద్దుల రవిచంద్ర ను నియమించడమైనది..


అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతు; తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు BC లకు పెద్దపీటవేసింది నిజం కాదా BC ల కార్పొరేషన్ పెట్టి వారికి ఆర్ధికంగా నిలబడేలాగా వారికి తోడుగా ఉన్నాం, ఇవాళ ఈ వైసిపి ప్రభుత్వం లో BC లను అనగతొక్కేవిధంగా వ్యవహరిస్తున్నారు అని,ఇటు అన్ని రకాలుగా మేము మా ప్రభుత్వం లో విద్యాపరంగా కానీ,రాజకీయ పరంగా కానీ వారికి పైకి రావటానికి అవకాశం కల్పించి వారి బాగు కోసం కృషి చేసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని, ఈ వైసిపి వాళ్ళు ఒక వర్గం లో ఒక వ్యక్తికి పదవి ఇచ్చి ఆ వర్గం మొత్తం బాగుపడుద్ది అని అనుకోవడం సరికాదు అని ,తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదరణ లాంటి పథకాలు పెట్టి  ఆ పదం ద్వారా కుల వృత్తులు చేసుకునేవారికి ఆరోజు సహాయం చేసిన సంగతి ప్రజలు అందరికి తెలుసు అని,ఇవాళ BC విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అంటే సహాయం అందని పరిస్థితి ఈ వైసిపి ప్రభుత్వం లో నెలకొంది అని,ఈ వైసిపి ప్రభుత్వం BC లమీద వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదేం-ఖర్మ మన రాష్ట్రానికి, ఇదేం ఖర్మ- మన BC లకు అని రాష్ట్ర వ్యాప్తంగా  నిరసన ధర్నాలు నిర్వహిస్తాం అని తెలియజేసారు...

ఈ కార్యక్రమంలో:  నవనీతం సాంబశివరావు,లుక్క సాయిరాం గౌడ్, దివి ఉమామహేశ్వరరావు,సింగం వెంకన్న,ఇప్పిలి రామ్మోహన్,,పరుచూరి ప్రసాద్, పిరియా సోమేశ్వరరావు, బెజవాడ తిరుపతి గౌడ్, అమర్నాథ్ గౌడ్, ఆరుమళ్ళ గోపిరెడ్డి, మంగరాజు,గోసుల రవి తదితర  నాయకులు పాల్గొన్నారు...

Comments