సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు బడ్జెట్‌ ప్రతులను అందజేసిన ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.


శాసనసభ, అమరావతి (ప్రజా అమరావతి);


శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు బడ్జెట్‌ ప్రతులను అందజేసిన ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.



ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, ఆర్ధికశాఖ కార్యదర్శులు కె వి వి సత్యనారాయణ, ఎన్‌ గుల్జార్, ఇతర ఉన్నతాధికారులు.

Comments