నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

 

విజయవాడ (ప్రజా అమరావతి);


నుడా ఛైర్మన్‌ ముక్కాల ద్వారకానాథ్‌ సోదరుడు ముక్కాల వ్యాస్‌ప్రసాద్‌ కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వివాహ రిసెప్షన్‌ వేడుకలో నూతన వధూవరులు ఉషశ్రీ, ప్రశాంత్‌ కుమార్‌లను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

Comments