సంచలన హత్య కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్టు.

 *సంచలన హత్య కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్టు.*



తిరుపతి జిల్లా (ప్రజా అమరావతి);


నాగరాజు  హత్య చేసి ముందు సీట్లో ఉంచి పెట్రోల్ పోసి తగలబెట్టారు.


రిపుంజయ భార్యతో నాగరాజు తమ్ముడు పురుషోత్తం కు ఉన్న వివాహేతర సంబంధమే ప్రధాన కారణం.


A1 రిపుంజయ, A2 చానుఖ్య ప్రతాప్, A3 గోపీనాథ్, A4 రమేష్, A5 కుమార్ .


చాణిక్య ప్రతాప్ అరెస్టుకు చేసేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నాం.


ఈనెల 1వ తేదీన జరిగిన సాఫ్ట్ వేర్ హత్య చేదించిన చంద్రగిరి పోలీసులు.


గురువారం సాయంత్రం రేకల చెరువు అనుపల్లె వద్ద ముద్దాయిలను అరెస్టు చేసాం.


ముద్దాలపై రౌడీషీట్ ఓపెన్ చేస్తున్నాం.


పథకం ప్రకారము హత్య చేశారు, హత్య స్థలంలో ఒకవాహనం దహనం కాగా మరో మూడు వాహనాలు హత్యకు ఉపయోగించారు.


మృతుడు నాగరాజు రిపుంజయ మధ్య ఫోన్ సంభాషణలో గొడవ పడ్డ ఆడియో టేప్ సేకరించాం.


హత్య చేసి తగలబెట్టి ప్రమాదవశాత్తు జరిగినట్లుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేశారు.


చంద్రగిరి పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ వెంకట్రావు.


ఇప్పటికే నలుగులు నిందితులను అరెస్ట్ చేశాం, A2 చానుఖ్య ప్రతాప్ పరారిలో ఉన్నారు.

Comments