టిడిపి నేతల పై వైసీపీ అక్రమాల పర్వం దారుణం..
అమరావతి (ప్రజా అమరావతి);
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారవు గారి అరెస్ట్ ఖండిస్తున్నాం ..
ఆదిరెడ్డి కుటుంబం పై అక్రమ కేసుకు, అరెస్టులు కేవలం రాజకీయ కక్ష సాధింపులే..
వైసీపీ లో చేరలేదని ఆదిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేశారు..
ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి చేటు..
జగన్ అధికార దుర్వినియోగం, అధికారుల అత్యుత్సాహానికి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి..
జగన్ సైకో పాలనికి ప్రజలు ఘోరీ కట్టబోతున్నారు..
ఆ భయంతోనే ఇలాంటి నీచపు చర్యలకు పాల్పడుతున్నాడు..
వివేకా కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ నేడో - రేపో అన్నట్టుగా ఉంది..దాని నుంచి ప్రజల దృష్టి మారల్చడానికి ఇదొక నీతి మాలిన చర్య..ఇలాంటి అరెస్టులకు తెలుగుదేశం నాయకులు భయపడేది లేదు.. జివి ఆంజనేయులు ,మాజీ ఎమ్మెల్యే(వినుకొండ), పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు.
addComments
Post a Comment