ఇండ్‌ గ్యాప్‌ ధృవీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఇండ్‌ గ్యాప్‌ ధృవీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.



హాజరైన క్వాలిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ జక్సయ్‌ షా, క్యూసీఐ డైరెక్టర్‌ డాక్టర్‌ మనీష్‌ పాండే, ఇండియాలో ఎఫ్‌ఏవో రెప్రజెంటేషన్, ఆఫీసర్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ కొండారెడ్డి చవ్వా, ఐసీఏఆర్‌–ఏటీఏఆర్‌ఐ హైదరాబాద్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ షేక్‌ ఎన్‌.మీరా, సీఎం స్పెషల్‌ సీఎస్‌ డాక్టర్‌ పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ సి.హరికిరణ్, ఏపీ సీడ్స్‌ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు, ఏపీఎస్‌ఎస్‌సీఏ డైరెక్టర్‌ డాక్టర్‌ త్రివిక్రమ్‌ రెడ్డి.

Comments