సంక్షేమంవదిలేసి స్వకార్యం చక్కపెట్టటం కోసమే

 సంక్షేమంవదిలేసి స్వకార్యం చక్కపెట్టటం కోసమే




తెనాలి (ప్రజా అమరావతి);

ప్రజా సమస్యలు ప్రజా సంక్షేమం  గాలికి వదిలి స్వంత బాబాయి హత్యకేసులో  అవినాష్ ను తనను కాపాడు కోవడానికి పడే రాష్ట్రముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి  తపన ఆరాటం చెందుతున్నాడని  మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు


శుక్రవారం తెనాలి పట్టణం 1వ వార్డులో నిర్వహించిన *రచ్చబండ* కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.


అనంతరం ఆలపాటి మాట్లాడుతూ ప్రశాంతమైన తెనాలిలో కూడా ఎన్నడూ లేని విధంగా గంజాయి స్వాధీనం చేసుకోవడం వారిని కాపాడడానికి స్థానిక ఎమ్మెల్యే ప్రాకులాడటం సిగ్గు చేటని ఇటువంటి విష సంస్కృతిని తెనాలి నుండి తరిమి కొట్టాలని ఆయన అన్నారు.


అనంతరం 13వవార్ఠులో జరిగిన "ఇదెక్కడి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో నిత్యావసర వస్తువులథరలు థరలు ముఖ్యంగా కరెంటు ఆస్ఠివిలువాథిరిత ఇండ్ల పన్నులు ,చెత్తపన్ను  గ్యాస్ బండ పై పన్ను విథించటంపై తీవ్రంగా దుయ్య పట్టారు.


కార్యక్రమంలో 1వ వార్డు నేతలు ఈధర పూర్ణచంద్, అత్తోట శరత్,తాడిబాయిన హరిప్రసాద్,కనక రాంబాబు తదితరులు పాల్గొన్నారు.



Comments