రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షే మం నకు అధిక ప్రాధాన్యత ఇస్తు న్నది.

 


నగిరి  (ప్రజా అమరావతి);


చిత్తూరు జిల్లా 


 *మైనారిటీ సోదరు లకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన గౌ. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియుయువజనాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు* 


సోమవారంసాయంత్రం నగిరి నియోజక వర్గం లోని ముస్లింల కుటుంబాలకు మంత్రి నివాసం వద్ద  గౌ. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియుయువజనాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీమతి ఆర్.కె. రోజా ఇఫ్తార్ విందుఏర్పాటుచేయ గా జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్ తది తరులుపాల్గొన్నారు.



నమాజ్ తర్వాత ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు..


 *మంత్రి శ్రీమతి ఆర్ కె రోజా మాట్లాడుతూ...* 



రాష్ట్ర ప్రభుత్వం  మైనారిటీల సంక్షే మం నకు అధిక ప్రాధాన్యత ఇస్తు న్నది.



గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మైనారిటీలను వారి కుటుంబ సభ్యులు గా భావించారు. 


మైనారిటీ లకు ఆర్థిక భరోసా ను కల్పి స్తూ.. రాజకీయా లలో రిజర్వేషన్  కల్పించి ఉప ముఖ్య మంత్రిపదవిఇవ్వడం జరిగిందన్నారు.


నగిరి నియోజకవర్గం లో మైనార్టీలకు అవసరమైన షాదీ ఖానాల  నిర్మాణం నకు కృషి చేస్తున్నాం..


ఈ ప్రభుత్వం మైనారిటీలకు అండగా ఉంటుంది


 *జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...*


 మైనారిటీ సోదరుల కు రంజాన్ పండుగ శుభాకాంక్షలు.. 


అర్హులైన మైనారిటీ లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు.


ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీకార్పొరేషన్ డైరెక్టర్ మహిన్, మైనార్టీ కార్పొరేషన్ ఈడి చిన్నారెడ్డి, నగరి ఆర్డీఓ సుజన, నగరి కమిషనర్ 

వెంకట్రామి రెడ్డి, మత పెద్దలు, మైనా రిటీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments