ఏపీ సర్వతోముఖాభివృద్ధి కోసం శ్రీలక్ష్మీ మహా యజ్ఞం.


విజయవాడ (ప్రజా అమరావతి);


విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన    అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్. జగన్.


ఏపీ సర్వతోముఖాభివృద్ధి కోసం శ్రీలక్ష్మీ మహా యజ్ఞం. విజయవాడ 

చండీ, రుద్ర , రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొన్న సీఎం వైఎస్.


యజ్ఞ సంకల్పం తీసుకున్న సీఎం శ్రీ వైయస్. జగన్.


గోశాల వద్ద ప్రత్యేక పూజలు చేసిన సీఎం.

కపిల గోవుకు హారతి ఇచ్చి, అఖండ దీపారాధనలో పాల్గొన్న సీఎం.


సీఎం శ్రీ వైయస్.జగన్ కు ఆశీర్వాదం అందజేసిన వేదపండితులు.

Comments