నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


విశాఖపట్నం (ప్రజా అమరావతి);


పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.బీచ్‌ రోడ్‌ ఏయూ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన వివాహ రిసెప్షన్‌ వేడుకలో నూతన వధూవరులు సాహితి, సాయి కార్తికేయలను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

Comments