విజయవాడ (ప్రజా అమరావతి);
నెల్లూరు జిల్లా గూడూరు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కల్పలత కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్ జగన్.
ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకలో నూతన వధూవరులు డా.యోషితా మీనాక్షి, డా.నవీన్ రెడ్డిలను ఆశీర్వదించిన సీఎం శ్రీ వైఎస్ జగన్.
addComments
Post a Comment