టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కలిసిన వెనిగండ్ల.

 *- టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కలిసిన వెనిగండ్ల*


 *- ఈనెల 24న వెనిగండ్ల ద్వితీయ కుమార్తె ప్రత్యూష నిశ్చితార్థ మహోత్సవం*

 *- చంద్రబాబుకు స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేసిన వెనిగండ్ల*



గుడివాడ, జూన్ 13 (ప్రజా అమరావతి): తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును మంగళవారం ఆ పార్టీ నాయకులు  వెనిగండ్ల రాము కలిశారు. ఈనెల 24వ తేదీన వెనిగండ్ల ద్వితీయ కుమార్తె ప్రత్యూష నిశ్చితార్థ మహోత్సవం జరగనుంది. ఈ మహోత్సవానికి చంద్రబాబును ఆహ్వానించారు. వెనిగండ్ల స్వయంగా వెళ్లి చంద్రబాబుకు ఆహ్వాన పత్రికను అందజేయడం జరిగింది.

Comments