అమరావతి (ప్రజా అమరావతి);
స్పార్క్ –2022 అవార్డును సొంతం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్ధ.
అవార్డు కింద రూ.20 కోట్ల నగదు బహుమతిని అందజేసిన కేంద్ర ప్రభుత్వం.
క్యాంపు కార్యాలయంలో స్పార్క్ అవార్డును సీఎం శ్రీ వైయస్.జగన్‌కు చూపించిన పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, మెప్మా ఎండీ విజయలక్ష్మి, మెప్మా స్టేట్ మిషన్ మేనేజర్ ఆదినారాయణ, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్‌లు.
పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అధికారులను అభినందించిన సీఎం శ్రీ వైయస్.జగన్.
addComments
Post a Comment