కొల్లిపరలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై కేసు నమోదు.

 ‌‍ ‌కొల్లిపర  (ప్రజా అమరావతి ); మండలం లో


ని. కొల్లిపర గ్రామం  కృష్ణ నది సమీపంలో పేకాట ఆడుతున్న *4 వ్యక్తులను పట్టుకోని  వారి వద్ద నుండి 5,370/- రూపాయల* నగదను సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసినట్లు కొల్లిపర ఎస్సై ఆర్. రవీంద్రా రెడ్డి తెలిపారు.

Comments