తెనాలిలో రాష్ట్రస్థాయిబాల్ బాడ్మింటన్ పోటీలు.

                              


తెనాలిలో రాష్ట్రస్థాయిబాల్ బాడ్మింటన్ పోటీలు


 తెనాలి (ప్రజా అమరావతి );   ఈనెల 16, 17 తేదీలలో రాష్ట్రయి బాల్ బేడ్మింటన్ పోటీలునిర్వహించనున్నట్లు స్పోర్ట్ డెవలెప్మెంటు కమిటీ అద్యక్షులు మునగాల శ్యాంప్రసాద్ తెలిపారు. శుక్రవారం ASN క్రీడా ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ  కళలకు క్రీడలకు పుట్టిల్లైన తెనాలిలో  ఇకనుండి ప్రతినెల రాష్ట్ర స్థాయిలో పోటీలు నిర్వ హించనున్నట్లు కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు.

డబుల్ హార్స్ మినపగుళ్ళు మేనేజర్ కృష్ణప్రసాద్ రాష్ట్రస్థాయిలో పోటీలను తెనాలిలో నిర్వహించటం తెనాలి ప్రతిష్టను మరింతగా ఇనుమడించిందని అన్నారు.  

ఈ సందర్బంగా పోటీల గోడప్రతులను విడుదల చేశారు.

ఇందు శాసన సభ్యుల సహాయకులు సునీల్ కోచ్ నాగరాజు పలువురు క్రీడాభిమానులు పాల్గొన్నారు.


 

Comments