మంగళగిరి కార్యాలయంలో ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి అధ్యక్షతన ఏపీఐఐసీ బోర్డు మీటింగ్.

 *మంగళగిరి కార్యాలయంలో ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి అధ్యక్షతన ఏపీఐఐసీ బోర్డు మీటింగ్


*అమరావతి (ప్రజా అమరావతి);


ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి అధ్యక్షతన బుధవారం ఏపీఐఐసీ 238 వ బోర్డు సమావేశం జరిగింది. ఏపీఐఐసీకి సంబంధించిన కీలక అంశాలపై ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి నేతృత్వంలో చర్చ జరిగింది. ఈ మీటింగ్ కి ఏపీఐఐసీ డైరెక్టర్లు చిన్నారెడ్డివారి ప్రదీప్ రెడ్డి, మట్ట శైలజ, గంగాధర్ రెడ్డి, కె.చంద్రఓబుల రెడ్డి, టి.రజనీకాంత్ రెడ్డి,  రాయవరం శ్రీనివాసులు రెడ్డి, ఝూన్సీ లక్ష్మీ,  ఎం.గోవిందరాజులు, ఆవుల సుకన్య, మువ్వా స్వాతి, మూలి అప్పారావు, ముత్తు పైడితల్లి, గోపవరం ప్రభాకర reddy, బోరెడ్డి పుల్లారెడ్డి హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్&ఎండీ ప్రవీణ్ కుమార్ ఐఏఎస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శేషగిరి, వివేక్, కంపెనీ సెక్రటరీ & సిజియం (ఫైనాన్స్) సుబ్బారెడ్డి పాల్గొన్నారు.Comments