ఆగస్టు 3 న పుట్టపర్తికి రాష్ట్ర ప్రెస్ అకాడమి చైర్మన్ రాక.

 ఆగస్టు 3 న  పుట్టపర్తికి రాష్ట్ర ప్రెస్ అకాడమి చైర్మన్ రాక.


పుట్టపర్తి,   ఆగస్టు 2 (ప్రజా అమరావతి): ఆగస్టు 3 న  పుట్టపర్తి పట్టణానికి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమి చైర్మన్ కొమినేని శ్రీనివాసరావు వస్తున్నారని జిల్లా కలెక్టర్   పి. అరుణ్ బాబు   బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.  3 వ తేదీన  చిత్తూరు జిల్లాలో  కుప్పం పట్టణం లోని  పలు కార్యక్రమాలలో  పాల్గొని. రాత్రికి  పుట్టపర్తి ప్రశాంత్  నిలయంలో బస చేస్తారు .4 న ఉదయం 10.30  గంటలకు, కలెక్టరేట్లో సమీక్ష సమావేశానికి హాజరవుతారు.

వ్యవసాయ రంగం - సంస్కరణలు పై 

సి. ఆర్.మీడియా అకాడమీ,  ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం- సంస్కరణలు పై సదస్సు 

సమయం: ఉదయం 10.30 గం.

వేదిక: స్పందన హాలు, కలెక్టర్ వారి కార్యాలయం.  సమీక్ష అనంతరం అనంతపురంకి బయలుదేరి వెళ్తారు కలెక్టర్ పై ప్రకటనలు తెలిపారు


  

Comments