ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి రాఖీలు కట్టిన సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ హౌస్‌ కీపింగ్‌ మహిళలు.


అమరావతి (ప్రజా అమరావతి);


రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి రాఖీలు కట్టిన సీఎం క్యాంప్‌ ఆఫీస్‌ హౌస్‌ కీపింగ్‌ మహిళలు.ఆప్యాయంగా పలకరించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


ముఖ్యమంత్రి చేతికి రాఖీలు కట్టి అభిమానాన్ని చాటుకున్న మహిళా సిబ్బంది.

Comments