తహశీల్దారు మరియు ఎస్ఐ వారికి వినతి పత్రం సమర్పించిన మాజీ మంత్రి .

 కొల్లిపర  (ప్రజా అమరావతి );     మండలం లోని మున్నంగి , వల్లభాపురం గ్రామాల పరిధిలో గత నాలుగు సంవత్సరాలుగా జరుగుచున్న అక్రమ ఇసుక తవ్వకాలు జరుపుట వలన పంట చేలకు,తాగునీటి కొరతకు దారి తీసి ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని వెంటనే దానిపై తగుచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగినది. కొల్లిపర తహశీల్దారు మరియు ఎస్ఐ వారికి వినతి పత్రం సమర్పించిన మాజీ మంత్రి



ఆలపాటి రాజేంద్రప్రసాద్,  స్థానికులు మరియు పార్టీ శ్రేణులు. పాల్గొన్నారు.

Comments