ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి హజ్‌ పవిత్ర జలం (జమ్‌ జమ్‌ వాటర్‌)ను అందజేసిన డిప్యూటీ సీఎం (మైనార్టీ వెల్ఫేర్‌) ఎస్‌.బి.అంజాద్‌ బాషా, హజ్‌ కమిటీ ఛైర్మన్‌ బీఎస్‌. గౌసుల్‌ ఆజం.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి హజ్‌ పవిత్ర జలం (జమ్‌ జమ్‌ వాటర్‌)ను అందజేసిన డిప్యూటీ సీఎం (మైనార్టీ వెల్ఫేర్‌) ఎస్‌.బి.అంజాద్‌ బాషా, హజ్‌ కమిటీ ఛైర్మన్‌ బీఎస్‌. గౌసుల్‌ ఆజం.ఇటీవల జరిగిన హజ్‌ యాత్రలో ఏపీ నుంచి హజ్‌కు వెళ్ళిన యాత్రికులకు ప్రభుత్వం అందించిన సహకారంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎం, హజ్‌ కమిటీ ఛైర్మన్‌.

Comments