ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ఏపీ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ ఛైర్మన్‌


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన ఏపీ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ వైస్‌ ఛైర్మన్‌


వడ్డి రఘురామ్, ఏపీకి చెందిన స్టార్టప్‌ కంపెనీ ఆక్వా ఎక్చేంజ్ కో ఫౌండర్‌ బండి కిరణ్‌ కుమార్, సీఈవో పవన్‌ కృష్ణ.


ఇటీవల బెంగళూరులో జరిగిన జి20 డిజిటల్‌ ఇన్నోవేషన్‌ అలయెన్స్‌ సమ్మిట్‌ 2023 లో విజేతగా నిలిచి గ్లోబల్‌అవార్డును సాధించిన ఆక్వా ఎక్చేంజ్, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కంపెనీ ప్రతినిధులు.


గ్లోబల్‌అవార్డును సాధించిన ఆక్వా ఎక్చేంజ్ ప్రతినిధులను అభినందించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్, చిన్న, సన్నకారు ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్ళను పరిష్కరించే విధంగా ఆలోచనలు చేయాలని సూచించిన సీఎం.

Comments