ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి టీటీడీ సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆహ్వనించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి.


అమరావతి (ప్రజా అమరావతి);


.సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి టీటీడీ సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆహ్వనించిన డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి


, ఈవో ఏ.వి.ధర్మారెడ్డి.


ముఖ్యమంత్రికి ఆహ్వనపత్రికతో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రం, తీర్ధ ప్రసాదాలు అందజేసిన డిప్యూటీ సీఎం, టీటీడీ ఛైర్మన్, ఈవో. అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం.


ఈ నెల 18 నుంచి 26 వరకు 9 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.

Comments