శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,

 

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,


విజయవాడ (ప్రజా అమరావతి):

    ఈ రోజు ఎన్.టి.ఆర్. జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు, ఐఏఎస్ , పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్. , ఆలయ కార్యనిర్వాహనాధికారి దర్భముళ్ల భ్రమరాంబ  దసరా-2023 మహోత్సవాలను పురస్కరించుకొని శ్రీ అమ్మవారి దర్శనార్థం విచ్చేయు భక్తులసౌకర్యార్థం దేవస్థానం వారు చేస్తున్న ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఇందులో భాగముగా కొండ పైన, కొండ క్రింద క్యూ లైన్ ఏర్పాట్లు, ప్రసాదం కౌంటరులు, పార్కింగ్ ప్రదేశములు తదితర ప్రదేశముల వద్ద ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు.


 ఈ కార్యక్రమంలో తూర్పు జోన్ డిసిపి శ్రీ విశాల్ గున్ని,ఐ.పి.ఎస్., ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ కె వి ఎస్ కోటేశ్వర రావు, లింగం రమాదేవి , పశ్చిమ ఏ సి పి Dr K హనుమంతరావు , సి ఐ సురేష్ రెడ్డి , పోలీస్ అధికారులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Comments