రేపటి సామాజిక బస్సుయాత్ర సన్నాహకాలు
తెనాలి (ప్రజా అమరావతి);
రేపు గురువారం ది. 26 న జరగనున్న వై కా పా సామాజిక సాథికార బస్సు యాత్ర సన్నాహకాలను మర్రిరాజశేఖర్( MLC ),తెనాలి MLA అన్నాబత్తుని శివకుమార్ తో కలసి అన్నాబత్తుని సత్యన్నారయణ పురవేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. రేపు హాఫ్ పేట, కొలకలూరు, నందివెలుగు మీదుగా తెనాలి వచ్చె సాథికార బస్సు యాత్ర రూట్, ప్రజల సీటింగ్ , వాహనాల పార్కింగ్, మీడియాకు సమకూర్చే వసతుల ఏర్పాట్లను సమీక్షించారు,
ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర నాయకులు గుదిబండి. కృష్ణ కిషోర్ రెడ్డి, ఛైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, టౌన్ అద్యక్షులు మద్దాళి శేషాచలం, వైకాపా నాయకుల తాడిబోయిన రమేష్ , కాకి దేవసహాయం, కుక్కల వాసు, మన్నవ ప్రభార్, కఠారి హరీష్, బూరెల దూర్గ, అక్కిదాసు కిరణ్, చుండూరి శాయి ఇతర అథికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment