ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన హైదరాబాద్‌కు చెందిన ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌.


అమరావతి (ప్రజా అమరావతి);


సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసిన హైదరాబాద్‌కు చెందిన ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నైనా జైశ్వాల్‌.



ఈ సందర్భంగా సీఎంని కలిసిన నైనా జైశ్వాల్‌ తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి జైశ్వాల్, అశ్వనీకుమార్‌ జైశ్వాల్, సోదరుడు అగస్త్య జైశ్వాల్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.

Comments