స్వథార్ కేంద్రంలో ఉచిత ఆరోగ్య శిబిరం.

   తెనాలి (ప్రజా అమరావతి);

స్వథార్ కేంద్రంలో ఉచిత ఆరోగ్య శిబిరం


 బయోటిక్ డే సందర్భంగా  JMJ స్వథార్  కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ &హ్యాపీ హెల్త్ కేఎడ్యుకేషనల్ సొసైటీ వారు సంయుక్తయం గా  హెల్త్ క్యాంపు నిర్వహించారు,స్వధార కేంద్రం నందు గల వారిని పరీక్షలు జరిపి వారికి అవసరంమైన మందులు ఉచితంగా అందచేశారు,


ఈ సందర్భంగా  ముమ్మనేని భానుమతి  మాట్లాడుతు స్వదార కేంద్రంలో వారికి ఏమైనా అవసరం ఉంటే తాము ఆదుకుంటాం అన్నారు.


డాక్టర్ పవని ప్రియాంక MD హ్యాపీ హాస్పిటల్ వారు మాట్లాడుతు ఈ హోమ్ లో వారు తీసుకో వలిసిన జాగ్రత్త లు తెలియ చేస్తూ వారికి ఆరోగ్యపరం గా ఏమైనా అవసరమైతే తమ  హాస్పిటల్ కి వచ్చి  సేవలు ఉచితంగా పొంద వచ్చు అని తెలిపారు.


 ప్రియదర్శిని కాలేజీ HOD శ్రీ లావణ్య  తమ జన్మదినని వీరి మధ్యలో జరుపు కోవటం చాలా సంతోషం గా ఉన్నది.


 ఈ కార్యక్రమం నందు ప్రియదర్శిని కాలేజీ మేడం శ్రీమతి లావణ్య ,అఖిల్, రాజు నాయక్,చందన ప్రియ, కళ్యాణి,హ్యాపీ హాస్పిటల్ స్టాఫ్ సాంబయ్య, నందు, స్వదార హోమ్ నిర్వాకులు కోశాధికారి నాళ్ళం శ్రీమన్నారాయణ మూర్తి మొదలగు వారు పాల్గొన్నారు.

Comments