అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి హన్సిక


శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ (ప్రజా అమరావతి):

       శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేసి, అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి హన్సిక


మరియు 'మై నేమ్ ఈజ్ శృతి' చిత్ర బృందం..

శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందజేసిన ఆలయ అర్చకులు..

Comments