వికలాంగుడు పై కొల్లూరు ఎస్ఐ రాజ్యలక్ష్మి వేదింపులు.

 గుంటూరు (ప్రజా అమరావతి);


కొల్లూరు ఎస్ఐ రాజ్యలక్ష్మి  వేదింపులు

 తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వికలాంగుడు మెరుగు కిరణ్ కుమార్ ని గుంటూరులోని ప్రైవేట్ హాస్పిటల్ లో పరామర్శించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు గారు.

డాక్టర్స్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని

సూచించిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు..


*వికలాంగుడు పై కొల్లూరు ఎస్ఐ రాజ్యలక్ష్మి  వేదింపులు*ఎస్ఐ వేదింపులు తాళ్లలేక పురుగు మందు తాగిన  మెరుగు కిరణ్ కుమార్


ఓ కేసు లో తండ్రి అందుబాటులో లేకపోవడం 

కొడుకు  కిరణ్ కుమార్ ను వేదిస్తున్న పోలీసులు,


భట్టిప్రోలు మండలం

కోళ్లపాలెం  వాసి కిరణ్ కుమార్ 


చంద్రబాబు విడుదల సందర్భంగా న్యాయం గెలిచిందని సోషల్ మీడియా లో పోస్ట్ .


పోస్ట్ పై వైసిపి వర్గియులు అసభ్యకర కామెంట్స్.


ప్రశ్నించిన వారిపై 

307 కేసు నమోదు చేసిన కొల్లూరు ఎస్ఐ రాజ్యలక్ష్మి.


కేసులో తండ్రి కోసం కొడుకు  కిరణ్ కుమార్ ను వేదిస్తున్న పోలీసులు.

Comments