శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


. (ప్రజా అమరావతి): 

  ఈరోజు శ్రీ అమ్మవారి దర్శనార్ధం ఆలయమునకు విచ్చేసిన   మాజీ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్  ఆర్&డి చైర్మన్  మరియు కేంద్ర రక్షణ మంత్రి సాంకేతిక సలహాదారు,   డా.జి.సతీష్ రెడ్డి ..

వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీఅమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ కార్యనిర్వాహణాధికారి కె ఎస్ రామ రావు  ..


అనంతరం వీరికి వేదపండితులు  వేదాశీర్వచనం చేయగా, శ్రీఅమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసిన ఆలయ కార్యనిర్వాహణాధికారి  ..

Comments