మిర్చి పొలాలను పరిశీలించిన తాటికొండ నియోజకవర్గం సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ .

 తాడికొండ  (ప్రజా అమరావతి );       మండలం లోని లాంగ్రామంలో పూత పిందే మీద ఉన్న మిర్చి పొలాలను పరిశీలించిన తాటికొండ నియోజకవర్గం సమన్వయకర్త కత్తెర సురేష్ కుమార్ ,


ఈ దశలో రెండవ విడత నీటిని విడుదల చేయాలని జె సి ఎస్ కన్వీనర్ తాళ్ల. శ్రీనివాస్ రెడ్డి  కోరగా అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని కత్తెర సురేష్ కుమార్  హామీ ఇచ్చారు.

Comments