వైఎస్‌ షర్మిల కుమారుడి వివాహా నిశ్చితార్ధ వేడుకకు హాజరైన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.


హైదరాబాద్‌. (ప్రజా అమరావతి);


తన సోదరి వైఎస్‌ షర్మిల కుమారుడి వివాహా నిశ్చితార్ధ వేడుకకు హాజరైన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.
గండిపేట గోల్కొండ రిసార్ట్స్‌లో జరిగిన వేడుకలో వరుడు వైఎస్‌ రాజారెడ్డి, వధువు అట్లూరి ప్రియలకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్, వైఎస్‌ భారతి రెడ్డి దంపతులు.

Comments