గడపగడపకు రామచంద్రుని అక్షతలు.

 గడపగడపకు రామచంద్రుని అక్షతలు



  తెనాలి  (ప్రజా అమరావతి);


అయోధ్య శ్రీరాముని అక్షతలు ఇంటింటికి తిరిగి ఇచ్చే కార్యక్రమాన్ని అంగలకుదురు గ్రామంలో దాసకూటి ఆశ్రమం ఆథ్వర్యంలో నిర్వహించారు

.

శుక్రవారం  గ్రామంలోని ప్రజలు మహిళలు హిందూథార్మిక సంఘ నాయకులు అందరూ శోభాయాత్రగా గ్రామం అంతా తిరిగి ప్రతి ఇంటికి రాముని అక్షతలు తో పాటు శ్రీరాముని జెండా ఇవ్వటం జరిగింది .


ఈ కార్యక్రమంలోపాటిబండ్ల రామకృష్ణ , కటారి వాసుదేవ నాయుడు  కడియాల నందకిషోర్, కనగాల హరి, భారతి, ఆలూరి పద్మ, శైలజ, కే పద్మ, పి మాలతి,  వి ప్రశాంతి, జయలక్ష్మి, s. చంద్రిక, భ్రమరాంబ, ఆది మునెమ్మ, అనురాధ, నాగులమ్మ, తాతారావు, కే యోగానంద కిషోర్ నవీన్, తరుణ్, వి ప్రసాద్, అశోక్ ప్రభృతున్నారు.


Comments