జగన్ ఓటమికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.బాపట్ల జిల్లా...(ప్రజా అమరావతి);

వేమూరు నియోజకవర్గం

కొల్లూరు మండలం

చిలుమూరు గ్రామం


బాపట్ల జిల్లా,కొల్లూరు మండలం చిలుమూరులో భువనేశ్వరి పర్యటన – రామలింగేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు – నిజం గెలవాలి కార్యక్రమం కోసం వెళ్తూ ఆలయానికి వచ్చిన భువనేశ్వరి – భువనేశ్వరికి స్వాగతం పలికిని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు


నారా భువనేశ్వరి  "నిజం గెలవాలి" కార్యక్రమం లో భాగంగా బాపట్ల జిల్లాలోకి ఘన స్వాగతం పలికిన మాజీమంత్రి నక్కా ఆనంద బాబు, తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు


కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలోని అభయాంజనేయస్వామిని దర్శించుకున్న నారా భువనేశ్వరి..


బాపట్లజిల్లా, చిలుమూరు కరకట్ట పై ఉన్న ఆంజనేయస్వామికి నారా భువనేశ్వరి  ప్రత్యేకపూజలు.


 భువనేశ్వరికి స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.


ప్రత్యేక పూజలు అనంతరం ఆశీర్వచనాలు, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించిన అర్చకులు.


"నిజం గెలవాలి" కార్యక్రమం పర్యటనలో బాగంగా రేపల్లె మండలం చెరుకుపల్లి గ్రామంలో చంద్రబాబు గారు జైల్లో ఉన్న సమయంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించనున్న నారా భువనేశ్వరి ..


చెరుకుపల్లి గ్రామం వెళ్లే క్రమంలో వేమూరు నియోజకవర్గం కొల్లూరు భట్టిప్రోలు గ్రామాల మీదుగా వెళ్తున్న భువనేశ్వరి కి మాజీమంత్రి నక్కా ఆనంద బాబు గారి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు..


భువనేశ్వరి కి  హారతులతో స్వాగతం పలికిన టీడీపీ మహిళ నేతలు.. 


ఈ సందర్భంగా మాజీమంత్రి నక్కా ఆనంద బాబు  మాట్లాడుతూ -


రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు కుటుంబం మొత్తం కష్టపడుతున్న పరిస్థితి.


నిజం గెలవాలి కార్యక్రమంలో బాగంగా చంద్రబాబు జైల్లో ఉనప్పుడు దిగులుతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించి ఆర్థికంగా దైర్యం, భరోసా ఇవ్వటానికి భువనేశ్వరి పర్యటిస్తున్నారు.


జగన్ ఓటమికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది.


కోట్ల అవినీతి లో కూరుకుపోయి జైల్లో ఉండి వచ్చిన జగన్, చంద్రబాబు పై సాక్షాలు లేని కేసులు పెట్టీ బురద చల్లాలని చూస్తున్నారు..


జగన్ చేతిలో సీఐడీ వ్యవస్థ ఉంది కాబట్టి చంద్రబాబు పై అక్రమ కేసులు పెట్టారు.


చంద్రబాబు పై పెట్టిన అక్రమ కేసుల్లో కనీస ప్రాథమిక సాక్షాలు కూడా లేని కోర్టులు కూడా చెప్పిన పరిస్థితి.


జగన్ కి అవినీతి మసి ఉంది కాబట్టి చంద్రబాబు మీద కూడా మసి పూయ్యాలని అక్రమ కేసులు.


జగన్ పుట్టుపూర్వోత్తరాలు, ఆయన బ్రతుకు,నీ చెల్లే రోడ్డున పడేస్తున్న పరిస్థితి ప్రజలందరూ చూస్తున్నారు.


జగన్ న్నీ గద్దె దించి  తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.


జగన్ ఓటమి తరువాత మళ్లీ జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు.

Comments