ఆలపాటి ప్రజాయాత్రకు ఘన స్వాగతం.

 ఆలపాటి ప్రజాయాత్రకు ఘన స్వాగతం


 తెనాలి  (ప్రజా అమరావతి);

వైకాపా విముక్త ఆంథ్ర ప్రదేశ్ లక్ష్యంగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ సోమవారం తలపెట్టిన ప్రజాయాత్ర  కుసంగంజాగర్ల ముడిలో ఘనంగా స్వాగతం లభించింది. ఆయన గ్రామంలోని వీథుల్లో తిరిగి  జగన్మోహన్ రెడ్డి  గత 4.సం॥రాల 9 నెలల్లో  చేసిన అరాచక పాలనతో ప్రజలు పడుతున్న ఇక్కట్లు ప్రజలలో తిరుగుతూ గడప గడపకు వివరిస్తూ  తమ అథి నేత  సంపద సృష్టికర్త ఐన చంద్రబాబుతో  రాష్ట్రానికి భవిష్యత్ అని  , సమాజంలో యువత కార్మికులు రైతు వ్యాపారుల సమాజంలో ఉన్న అన్నితరగతులు ప్రజలు విసుగెత్తారని, ముఖ్యంగా జగన్  ఇచ్చిన హామీలో క్రమంగా మద్యంనిషేథిస్తానని  చివరి సం॥లో 5 Star హోటళ్ తప్ప ఎక్కడా ఉండదన్న ఆ పెద్ద మనిషి మాటఇచ్చి మడం తిప్పాడని అన్నారు.


తొలుత సంగంజాగర్లముడి ఆయన రాగానే తెనాలి పరిసర ప్రాంతాల నుండి వేలాది ప్రజలు తప్పెట్లు తాళాలు బాజా భజంత్రీలతో DJ లతో ఆయనకు స్వాగతం పలికారు. ఆయనకు ఈ ప్రజాయాత్రలో TDP పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు, అనుసరించారు. సంగంజాగర్లమూడి  చావవారి పాలెం అంగలకుదురూ లలో యాత్ర సాగింది. రేపు అంగలకుందురు నుండి   కొనసాగనననున్నట్లు తెలిపారు.


 ఈ కార్యక్రమంలో జనసైనికుల వీరమహిళలు , తెలుగు దేశం శ్రేణులతో అనసరించినారు.పలుచోట్ల వైకాపా వారు TDPలో చేరి కండూవా కప్పకొన్నారు.


Comments