వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఏం చేశారు.

 *ఎపిసిసి చీఫ్ షర్మిల రెడ్డి కామెంట్స్*

అమరావతి (ప్రజా అమరావతి);

ఆంద్రప్రదేశ్ ఉధ్యోగులు, మెట్రో ప్రాజెక్టు, ఆంద్రప్రదేశ్ కు రాజధాని, రైతులకు నష్ట పరిహారం, ప్రత్యేక హోదా, పోలవరం, వైజాక్ స్టీల్ ప్లాంట్ ఇలాంటి అంశాలపై చేతనైందా ఈ ప్రభుత్వంకు 


_కేవలం ఈ ప్రభుత్వంకు జర్నలిస్ట్ లపై దాడులు, ప్రశ్నించే వారిపై పోలీసులతో అరెస్టు చేయించటం మాత్రమే ఈ ప్రభుత్వంకు వచ్చింది_


*వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఏం చేశారు


ప్రత్యేక హోదా విషయంలో ఏం చేశారో చెప్పగలరా*


*_అధికార, ప్రతిపక్ష పార్టీలు బానిసలుగ మారారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రశ్నిస్తున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది_*


2లక్షల 50 వేల పోస్టుల భర్తీ చేస్తా అన్నా వారు ఇప్పటికి ఎన్ని పోస్టలు ఇచ్చారో చెప్పండి


2వేల నాలుగు వందల ఉధ్యోగాలు మాత్రమే ఇచ్చారని విమర్శ చేశారు


మెగా డీఎస్సీ ఎక్కడ. మేగా డిఎస్సి కాదు దగా డీఎస్సీ. ఉద్యోగాలు ఇచ్చే తీరు ఇదేనా


*ప్రతి ఏటా జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ అన్నారు కాని ఇప్పుడు సాక్షి కేలండర్ అయింది*


*ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రశ్నిస్తున్న మాపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారు*


స్వయంగా మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి

Comments