స్వశక్తితో ఎదిగిన పెమ్మసానినిగెలిపించుకుందాం.

 స్వశక్తితో ఎదిగిన పెమ్మసానినిగెలిపించుకుందాం.    తెనాలి  (ప్రజా అమరావతి);

 AP లో జగన్ నికృష్టపుపాలనతో కష్టకాలంలో ఉన్నతరుణంలో  స్వశక్తితో ఎంతో ఎదిగి మన ప్రాంత రాష్ట్ర  అభివృథ్థికి  పెమ్మసాని చంద్రశేఖర్ ముందుకు రావటం  హర్షణీయమని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. మంగళవారం తెనాలి NVRCఆత్మీయ పరిచయ కార్యక్రమం లో పెమ్మసానిని పరిచయం చేస్తూ  USA లో Medical Quastion paper set రూపొంచి  క్షణం తీరికలేకుండా ఉన్నా మన రాష్ట్రాఅథోగతి చూసి సేవచేయటానికి వచ్చినతన్ని అఖండమైన విజయం చేకూరుద్దామని హర్షథ్వానాలమథ్య అన్నారు,

బాబు లోకెష్ లు పిలచి తాను ఓడినా రెండోరోజునుండే పార్టీ పటిష్టత కోసం పాటుపడ్డవైనం ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని పొత్తు నిబథ్థతతో మనోహర్ కు కేటాయించిన విషయం చెప్పి తన సేవలకు సముచిత స్థానం పార్టి ఇస్తుందని  వారిరువురూ హామీ ఇచ్చారన్నారు. APని అప్పులపాలు చేసి అథోగతి పాల్జేసి, వ్యవస్థలను మేనేజ్ చేసి బాబును జైలుపాల్జేసినతను తల్లి చెల్లిని ఆదరించనివాడు రాష్ట్రప్రజలను ఎలా కాపాడతాడన్నారు. 


అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ తాను మథ్యతరగతి చెందిన వాడినని మున్సిపల్ బడిలో చదివి ఈస్థాయికి వచ్చిన తను సమాజంలో అన్నివర్గాలతో కలుపు కొని MPగా గుంటూరు నెం1. తీర్చిదిద్దుతానని  సంపద సృష్టికర్త బాబు వలనే నష్టపోయిన రాష్ట్రం తిరిగి పుంజుకొంటుందని అన్నారు. ఈవిషయంలో మేథావుల మౌనం రాష్ట్రానికి అరిష్టమని తాను USAలో ఎంతో సంపాదించినా ఇక్కడి ప్రజల పరిస్థితి తెలిసి వచ్చానని అన్నారు.


 పై ఆత్మీయ సమావేశానికి వేల సంఖ్యలో వచ్చిన వారితో తెనాలి ఎన్.వి.అర్ కళ్యాణ మండపం చాలక పోవటంతో ఆ క్లబ్ పరిసర ప్రాంతాలలో నిలబడి వారి సందేశం విన్నారు,   


మంత్రి వర్యులు  ఆలపాటి రాజేంద్రప్రసాద్ తాను చివరి శ్వాసవరకు తెనాలి ప్రజల సేవచేస్తానని  ఏ సమస్యవచ్చినా తనను సంప్రదించాలని నూతన నాయకత్వం అడ్జస్టు వంటి ఆలోచనల వద్దని మనోహర్ పెమ్మసాని లకు అఖండ మెజార్టీ చేకూర్చాలని అన్నారు. సమన్వయ బాథ్యతను టౌన్ అద్యక్షులు తాడి బోయిన హరిప్రసాద్ కు అప్పగించారు.

Comments