మైనర్నుగర్భవతిచేసి పరారైనయువకుడిఅరెస్టు.

 మైనర్నుగర్భవతిచేసి పరారైనయువకుడిఅరెస్టు తెనాలి. (ప్రజా అమరావతి);

ప్రస్తతం తెనాలిలో వివిథ రాష్ట్రల నుండి  ఉపాథి కోసం వచ్చి వివిథవృత్తులో సెటిలై తమ జీవనాన్ని కొనసాగిస్తన్నారు, అట్టివారిలో మహారాష్ట్రకు చెందిన వెండి పనిచేసే  ప్రశాంత్ జగదీప్ పడతే(21) తెనాలి షరాఫ్ బజారులో బట్టలషాపు లో పనిచేసే తెనాలికి చెందిన  మైనర్ యువతిని ప్రేమ పేరుతో శారీరకంగా అనభవించి గర్భవతిని చేసి  పరారైనాడు. సదరు విషయాన్ని SP దృష్టికెళ్ళగా ఆయనవిచారణకు ఆదేశించగా 1Town పోలీసులు చాకచక్యంగా  సాంకేతిక పరిఙ్ఞానంతో పరారైన పై వ్యక్టి మహారాష్ట్ర కు చెందిన వాడైనా  దొరకుకుండా  గుజరాత్ లోని భావనగర్ వద్ద ఉన్న విషయం తెలిసి అరెష్టు చేసినట్లు తెనాలి DSP M.రమేష్ తెలిపారు.


 సోమవారం తెనాలి 1Town లోా ఏర్పాట చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైకేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా  మైనర్ బాలికను మోసంచేసి తప్పుకుందామనే వారికి గుణ పాఠం నేర్పాలన్న లక్ష్యంతో స్థానికేతరుణ్ణి చట్టానికి పట్టించిన తె'నాలి 1Town పోలీసులను   SP అభినందించారు, చేసింది ఘోరమైన అకృత్యం పైగా తప్పించూకునే యత్నం చేసే వారిపై చట్టం ఉక్కపాదం మోపుతందని  తెనాలి DSP M రమేష్ అన్న్నారు.,


కేసు ఛేదన (Investigation) లో ప్రతి రోజు పర్యవేక్షణతో సిబ్బందిని తగు సూచనలిస్తూ   అలెర్ట్ (Alert)DSP రమేష్   CI దశరథరామయ్యకు  గుజరాత్లో భాషకాని ప్రాంతంలో నిందితుణ్ణి చాకచక్యంగా పట్టుకొన్న  SI సబ్బయ్య, ASI రత్నరాజు,  PCషరీఫ్ లను, SP  ప్రత్యేకంగా అభినందించారు,Comments