పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదగా అందజేసిన విరాళాలు

 తాడేపల్లి (ప్రజా అమరావతి);


*నారా లోకేష్ స్ఫూర్తితో కొమ్మారెడ్డి కిరణ్ ఆర్థిక సహకారంతో గుండిమెడ ఆర్.సి.యం చర్చికి 3 లక్షలు, చిర్రావూరు చర్చికి 50,000/- రూపాయలు విరాళం*


 *చిరు వ్యాపారులకు 8 టిఫిన్ బండ్లు,7 తోపుడు బండ్లు,2 బడ్డీ కోట్లు,8 బ్యాటరీ పవర్ స్పేర్ పంపులు అందచేత*


 *పెమ్మసాని చంద్రశేఖర్  చేతుల మీదగా అందజేసిన


కొమ్మారెడ్డి కిరణ్*


తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్ఫూర్తితో టిడిపి తాడేపల్లి మండలం రూరల్ మాజీ అధ్యక్షులు కొమ్మా రెడ్డి కిరణ్ ఆర్థిక సహకారంతో  గుండిమెడ ఆర్.సి.యం చర్చికి 3 లక్షలు, చిర్రావూరు ఆర్.సి.ఎం చర్చికి 50,000/- రూపాయలు విరాళం

టీడీపీ గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ చేతుల మీదగా  ఆర్.సి.యం చర్చి పెద్దలకు  విరాళం అందజేశారు. అలాగే గుండి మెడలో చిరు వ్యాపారం చేసుకునే  

చిరు వ్యాపారులకు 8 టిఫిన్ బండ్లు,7 తోపుడు బండ్లు,2 బడ్డీ కోట్లు,8 బ్యాటరీ పవర్ స్పేర్ పంపులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త  నందం అబద్దయ్య, కళ్ళం రాజశేఖర్ రెడ్డి,టిడిపి,జనసేన తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు, సామల నాగేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు చిగురుపాటి సుబ్బారావు, పటాన్ కాసింఖాన్, కొల్లి శేషు, గోవిందరెడ్డి, పాటిబండ్ల వెంకటేశ్వరరావు,కంచర్ల రంగారావు,నామ తోటి రాంబాబు, 

అనుమోలు ఆంజనేయులు,

అనుమోల సాంబశివరావు,కాసర నేని అంకినీయుడు, కొమ్మారెడ్డి వెంకటేశ్వరరావు (బుజ్జి)

అనుమోలు వెంకయ్య, షేక్ నాగుల్,కాట్రగడ్డ శ్రీనివాస్,

టిడిపి జనసేన,పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments