ఖాజాలో జోరుగా జొన్న ప్రచారం.

 *ఖాజాలో జోరుగా జొన్న ప్రచారం


*


*డబ్బును కాదు వ్యక్తిని చూసి ఓటెయ్యండి* 


*-- I. N. D. I. A కూటమి మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి జొన్న శివశంకర్*
మంగళగిరి (ప్రజా అమరావతి);


*నిన్న మంగళగిరి గడ్డ.. వేలమంది .. ఎర్రజెండాలు చేపట్టి ఇరుపెక్కిచగా... నేడు మంగళవారం నాడు మంగళగిరి,కాజలో జొన్న నేతృత్వంలోని ఎర్రదళం ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు*


*డబ్బు పంచే వాళ్ళని నమ్మొద్దని.. ప్రజల కోసం నిత్యం పోరాటాలు చేసే ఎర్రజెండాని ఆదరించమని పిలుపునిచ్చారు*


*ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని తమ అమూల్యమైన ఓటు ముద్ర  అసెంబ్లీకి సుత్తి కోడలు నక్షత్రం గుర్తుపై వేసి తనను,అలాగే కంకి కడవలి గుర్తుపై వేసి పార్లమెంటుకు జంగాల అజయ్ కుమార్ ను పంపించవలసిందిగా  ప్రజలను కోరారు.*


*2014లో  ముఖ్యమంత్రిగా చంద్రబాబు, రెండు మంత్రి పదవులు తీసుకున్న లోకేష్, గత పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి... పేదలకు ఇళ్ల పట్టాలు దగ్గర నుండి... చెత్త పన్ను ఇంటి పన్ను వరకు... మంగళగిరి నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని.... వారిని నమ్మి మోసపోవద్దని ఆలోచించి వివేకంతో  ఓటు వేయాలని.. ప్రజలకు హితువు పలికారు.*


*ఒక్క అవకాశం కమ్యూనిస్టులకు ఇచ్చి చూడండి  ... పనుల భారం లేకుండా చేస్తాను అని శివశంకర్ అన్నారు..*

Comments