మంగళగిరిలో కాపులు జొన్నా వెంటే.

మంగళగిరి (ప్రజా అమరావతి);


*మంగళగిరిలో కాపులు జొన్నా వెంటే**మంగళగిరి అభివృద్ధి కావాలంటే జొన్నా గెలవాలి*


*మంగళగిరిలో జొన్నాని గెలిపించి సంచలనం సృష్టించాలి... ఇక ఆ బాధ్యత నియోజకవర్గ ప్రజలు, కాపు జాతి..తీసుకోవాలి*


*మంగళగిరిలో ప్రజలు అవినీతి మచ్చ లేని కామ్రేడ్ జొన్నా శివశంకర్ కు ఎందుకు ఓటు వేయకూడదు*


*కాపులకు రాజ్యాధికారం రావాలి... దామాషా ప్రకారం సీట్లు కేటాయించాలి...జనసేన 21 కి 21 గెలవాలి.. తెలుగుదేశం కి 70 మాత్రమే రావాలి*


*అప్పుడే పవన్ పవర్ లొ ఉంటాడు లేకపోతే చంద్రబాబు జనసేన ను భూస్థాపితం చేసేస్తాడు*


*జొన్నా మంచి కమ్యూనిస్టు నేత.. ఉద్యమాల కోసం లాఠీ దెబ్బలు,అరెస్టులు, జైళ్లకు వెళ్ళాడు..!*


*ఉండవల్లి హ్యాట్రిక్ సర్పంచ్ గా... 20 సంవత్సరాల కిందటే ఊరిని మోడల్ విలేజ్ గా అభివృద్ధి చేశాడు*


*ఈ వయసులో కూడా...రైతు సంఘం రాష్ట్ర నాయకుడిగా రైతుల పక్షాన నిలబడి..పోరాటాలు చేస్తూనే ఉన్నాడు*


*మంగళగిరిలో గత రెండు దశాబ్దాలుగా కాపుల పక్షాన ఏ రాజకీయ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టలేదు కాబట్టి.. కాపు నాయకులు అందరం ఈసారి ఆయనకు సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం.*


*పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్నా.. తాడేపల్లి మంగళగిరిలో భూగర్భ డ్రైనేజీ సమస్య తీరాలన్న, ఇంటి పన్నుల భారం తొలగాలన్నా.. మంగళగిరి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలన్నా... అవినీతి మచ్చలేని.. మనసున్న కామ్రేడ్ జొన్నా శివశంకర్ గారిని గెలిపిద్దాం*


*లోకేష్.. గెలిస్తే.. కనిపించడు... స్థానికుడు కాదు... లావణ్య ఎవరో ఎవరికీ తెలియదు...  కాపు ముద్దుబిడ్డ జొన్నాను. గెలిపించుకుందాం అని.. కాపు జేఏసీ కాపు జాగృతి నాయకులు మంగళగిరి ప్రజలకు పిలుపునిచ్చారు.*

Comments