*వరదబాధితులకు దాతల ఆపన్నహస్తం*
అమరావతి (prajaamaravati): వరద బాధితుల సహాయార్థం పలువురు దాతలు ముందుకొచ్చి ముఖ్యమంత్రి సహాయనిధి తమ విరాళాలు అందజేస్తున్నారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి చెక్కులను సీఎంకు అందజేశారు. విరాళాలు అందించిన వారిలో...
1. ఎంప్రాడ మైన్స్ అండ్ మినరల్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1 కోటి
2. యు. కాశీ విశ్వనాథ రాజు, ఆనంద గ్రూప్ ఛైర్మన్ రూ.50 లక్షలు
3. కోండ్రు మరళీ, రాజాం ఎమ్మెల్యే రూ.50 లక్షలు(పార్టీ నేతలు, కార్యకర్తల సహకారం)
4. మధుసూధన శివ ప్రసాద్ పండా రూ.51 లక్షలు
5. హరిమాన్ ఉంగల్, విమ్టా ( VIMTA) ల్యాబ్స్ రూ.30 లక్షలు
6. నందమూరి మోహన్ కృష్ణ రూ.25 లక్షలు
7. పంచాక్షరయ్య, భద్రాచలం రూ.25 లక్షలు
8. ఆర్.వీ.చక్రపాణి, AARVEE అసోసియేట్స్ రూ.25 లక్షలు
9. శ్రీ గౌతమి ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.25 లక్షలు
10. మోల్డ్-టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ రూ.25 లక్షలు
11. బి. అనూప్ కుమార్ తదితరులు హైదరాబాద్ రూ.13 లక్షలు (వీరి తరఫున టీడీపీ ఎన్ఆర్ ఐ అధ్యక్షులు డాక్టర్ వేమూరి రవి అందజేశారు)
12. ఆతోట సుధాకర్, CMD, స్పెక్ట్రా ఫుడ్స్ & బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.11 లక్షలు
13. ప్రొఫెసర్ ఆర్.వీ. కుమార్, డైరెక్టర్ కం వీసీ, స్విమ్స్ తిరుపతి రూ.20 లక్షలు.
14. ది కర్నూలు డిస్ట్రిక్ట్ మిల్క్ పీఎంఏసీ లిమిటెడ్ రూ.20 లక్షలు
15. డాక్టర్ వినీలా కొండపల్లి, ప్రముఖ న్యూట్రిషియన్ రూ.10 లక్షలు
16. వడ్లమూడి వెంకటరావ్, ఆంజినేయ జ్యూవెలర్స్ విజయవాడ రూ.10 లక్షల 1 వెయ్యి, 116
17. కె.వెంకటాద్రి చౌదరి చారిటబుల్ సొసైటీ రూ.10 లక్షలు
18. నారాయణ కాలేజీ స్టూడెంట్స్ రూ.9 లక్షలు (విజయవాడ)
19. డాక్టర్ రసిక్ సంఘ్వి, మార్వాడి అసోసియేషన్ రూ.5 లక్షలు
20. మాచర్ల శివ భాస్కర్ రూ.5 లక్షలు
21. శ్రీ కాకతీయ జూనిర్ అండ్ డిగ్రీ కాలేజ్, పెదకూరపాడు రూ.5 లక్షలు
22. జి.కేశవ నారాయణరెడ్డి కిడ్డీస్ స్కూల్ రూ.5 లక్షలు
23. ఎస్. యోగివల్లి రూ.5 లక్షలు
24. భారతీయ విద్యా భవన్స్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్, తాడేపల్లిగూడెం రూ.4 లక్షలా 50 వేలు
25. భారతీయ విద్యా భవన్స్ గ్రీన్ ఫీల్డ్స్ స్కూలు రూ.4 లక్షలా 50 వేలు.
26. ఎంఎస్‌కే ప్రసాద్ రూ.3 లక్షలు
27. అనూప్ కుమార్, అనూప్ కన్‌స్ట్రక్షన్స్ రూ.3 లక్షలు
28. పి.వెంకటరావు, తెనాలి డాక్టర్స్ అసోసియేషన్ రూ.2 లక్షల 51 వేలు
29. సత్యనారాయణమూర్తి, భారతీయ విద్యా భవన్ గ్రీన్ ఫీల్డ్స్ స్కూల్ రూ.2 లక్షల 25 వేలు
30. శివగామ సుందరి, భారతీయ విద్యా భవన్స్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్ రూ.2 లక్షల 25 వేలు
31. టి.తిలక్ బాబు, వీనస్ స్కూల్, లేమలె రూ.2 లక్షలు
32. ఆంధ్రా కార్పొరేషన్ యూనియన్ బ్యాంక్ రిటైర్డ్ స్టాఫ్ అసోసియేషన్ రూ.2 లక్షలు
33. కాకతీయ ఎడ్యుకేషనల్ సొసైటీ రూ.2 లక్షలు
34. NSM మాథివ్ పబ్లిక్ స్కూల్ రూ.2 లక్షలు
35. నెప్పల శారద రూ.2 లక్షలు
36. కె.కైలాస నాగ హైమావతి రూ.1 లక్షా 116
37. మహిళా సంఘం గుడివాడ రూ.1 లక్ష
38. అన్నే పుష్ఫ లీల రూ. 1 లక్ష
39. అల్లూరి సురేష్ రూ. 1 లక్ష
40. శ్రీ వెంకటేశ్వరా రాక్స్ రూ. 1 లక్ష
41. ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్స్ అసోసియేషన్ రూ.1 లక్ష 20 వేల 116
42. దాసరి కుమారి రూ.50 వేలు
addComments
Post a Comment