గుంటూరు (ప్రజా అమరావతి);
గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయం నందు చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా ఛాంబర్ లో Sand Seiniorage, Mineral Seiniorage & Surcharge Stamp Duty పై సమీక్షా సమావేశం జరిగినది. జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి గుంటూరు/పల్నాడు/బాపట్ల,
జిల్లా మైన్స్ & జియాలజి అధికారి గుంటూరు/పల్నాడు/బాపట్ల అధికారులు సమావేశమునకు హాజరై యున్నారు.
సదరు సమీక్షా సమావేశము నందు Surcharge Stamp Duty, Sand Seinoirage & Mineral Seiniorage జిల్లా పరిషత్ గుంటూరుకు రావలసిన వాటాల విషయముల పై జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి. హెని క్రిస్టినా , CEO శ్రీ.వి. జ్యోతి బసు , Dy CEO శ్రీ.CH. కృష్ణ వారిచే సమీక్షా సమావేశము జరుపబడినది. సంబంధిత అధికారులను జిల్లా పరిషత్ కు గత రెండు ఆర్దిక సంవత్సరములకు రావలసిన వాటాలను వెంటనే పంపవలసినదిగా కోరడమైనది.
సదరు సమావేశము నందు D. కక్ష్య AO, Plg కక్ష్య AO, H కక్ష్య AO మరియు అందరు సంబంధిత కక్ష్యల సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment