అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థను సందర్శించిన నీతి అయోగ్ చైర్మన్.




 NITI ఆయోగ్ వైస్ చైర్మన్, శ్రీ. సుమన్ బెరీ సంస్థ సాధించిన పురోగతిని సమీక్షించేందుకు  ఈరోజు అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) మంగళగిరిని సందర్శించారు.



 ఎయిమ్స్ మంగళగిరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, డాక్టర్. అహంతెమ్ శాంతా సింగ్ ,  NITI ఆయోగ్ వైస్ చైర్మన్,  శ్రీ. సుమర్ బెరీని సత్కరించారు  మరియు డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) *కల్నల్. శశికాంత్ తుమ్మా* పరిశోధన, విద్య మరియు రోగుల సంరక్షణ సేవలపై సంస్థ యొక్క పురోగతిపై వివరణాత్మక నివేదికను అందించారు.  


 వైస్ చైర్మన్ శ్రీ. సుమన్ బెరీ ఆసుపత్రిలోని వివిధ రోగుల సంరక్షణ ప్రాంతాలను, OPD నమోదు ప్రాంతం, OPD సంప్రదింపులు మరియు వేచి ఉండే ప్రాంతాలు, రేడియేషన్ ఆంకాలజీ బ్లాక్  ని సందర్శించారు. వైద్య అధ్యాపకులు వారి వారి విభాగాలలో అందిస్తున్న వివిధ సేవల గురించి ఆయనకి వివరించారు.



Comments