పల్నాడు జిల్లాలో విద్యార్థులకి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్ని కూటమి ప్రభుత్వం వెంటనే చెల్లించాలి.

 పల్నాడు జిల్లాలో విద్యార్థులకి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల్ని కూటమి ప్రభుత్వం వెంటనే చెల్లించాల


ని డిమాండ్ చేస్తూ వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో "యువత పోరు" కార్యక్రమం

  మాచర్ల (ప్రజా అమరావతి);

పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ...


యువత పోరుకు విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి భారీ స్పందన

- ఫీజ్ రియంబర్స్మెంట్ ను దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొస్తే.. దానికి వైయస్ జగన్ ప్రాణం పోశారు


- నిరుపేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదివేందుకు జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు


- ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్లే కాలేజీలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు


- నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు


- 17 మెడికల్ కాలేజీ లు జగన్ స్థాపిస్తే వాటిని కూడా నిర్వీర్యం చేస్తున్నాడు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి


- కల్లుండి చూడలేని కాబోధి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించి.. విద్యార్థులకు అండగా ఉంటాం


- ఒక్క పిలుపుతో వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులకు, వారీ తల్లిదండ్రులకు కృతఙ్ఞతలు తెలిపిన పల్నాడు జిల్లా వై.యస్.ఆర్.సి.పి అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి .


Comments