నూతన వధూవరులు మధువంతి, సత్యనారాయణ చౌదరిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన శ్రీ వైయస్‌ జగన్‌.


తెనాలి (ప్రజా అమరావతి);


తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత శ్రీ వైయస్‌ జగన్‌


తెనాలి ఏఎస్‌ఎన్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ప్రాంగణంలో జరిగిన వెడ్డింగ్‌ రిసెప్షన్‌లో నూతన వధూవరులు మధువంతి, సత్యనారాయణ చౌదరిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన శ్రీ వైయస్‌ జగన్‌.




Comments