తాడేపల్లి (ప్రజా అమరావతి);
తాడేపల్లి మండలం చిర్రావురు గ్రామంలో టీడీపీ కార్యకర్త అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న *మాజీ టీడీపీ తాడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు కొమ్మారెడ్డి కిరణ్* తన సొంత నిధులతో ఆర్ధిక సహాయంగా 20,000 వేలను అందచేశారు.
*ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కార్యకర్తలకు టీడీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తన యువ నాయకుడు మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ, విధ్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని తెలిపారు*
చిర్రావురు గ్రామం టీడీపీ అధ్యక్షుడు కాసరగడ్డ శ్రీనివాసరావు, టీడీపీ నేతలు నల్లిబొయిన శ్రీనివాస రావు, పిల్లి రమేష్, జెట్టి రవీంద్ర, నల్లబ్బాయి, ఏసుబాబు, సింగయ్యతో పాటు పలువురు నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment