తాడేపల్లి (ప్రజా అమరావతి);
వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను తాడేపల్లి నివాసంలో కలిసిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దంపతులు.
వల్లభనేని వంశీపై 11 అక్రమ కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం. 140 రోజులు పాటు అక్రమ నిర్బంధంలో వంశీ.
బెయిల్ ఇచ్చినా విడుదలను అడ్డుకునేందుకు ఎత్తుగడ, సుప్రీంకోర్టులో పారని పాచిక.
కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైయస్.జగన్‌కు ధన్యవాదాలు తెలియజేసిన వల్లభనేని వంశీ దంపతులు.
addComments
Post a Comment