తిరుపతి, జూలై 4 (ప్రజా అమరావతి); తిరుపతి లోని DRDA మిటింగ్ హల్ లో ఆంద్ర ప్రదేశ్ పుడ్ ప్రాసెసింగ్ సోసైటి, రైతు సాధికార సంస్థ మరియు వారాహి ఫెడరేషన్ లో గ్రామాభివృద్దే రాష్ట్రాభివృద్ధి పై పుడ్ ప్రాసెసింగ్ శిక్షణ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ Dr. వెంకటేశ్వర్ గారు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంబించడం జరిగింది. ఈ వర్క్ షాప్ లో చిన్న సన్నకారు రైతులు FPO's న్యాచురల్ ఫామింగ్ ఆగ్రిగేటర్స్ కు ఎలాంటి ప్రాసెసింగ్ మిషన్స్ కావాలి. ఈ ఏ రకమైన మిషన్స్ కు ఎంత సబ్సిడీ ఉంటంది ఈ మిషన్స్ కోనుగోలు కోసం బ్యాంక్ లోన్స్ మొదలగు వాటిపై ఈ వర్క షాప్ లో అందరి తెలియచేయడం జరిగింది. చిరు దానయాలకు, నవదాన్యలకు వాటి పోడులకు ఇప్పుడు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు, ప్రాసెసింగ్ చేసి అమ్ముకోవడం వల్ల ఎక్కువ ఆదాయం ఉంటుందని ఫుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ చిరంజీవి చౌదరి గారు తెలియచేశారు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటలకు మంచి డిమాండ్ ఉందని ప్రభుత్వ కార్యాలయాలలో మరియు రైతు బజార్లలలో ప్రకృతి వ్యవసాయ స్టాల్స్ కూడ ఏర్పాటు చేయ్యడం జరిగింది. అలాంటి స్టాల్స్ లో ప్రాసెస్ చేసిన ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని Ry SS - TL ప్రభాకర్ గారు తెలియజేశారు. రైతులు & FPO వారు ఎలాంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టలి అనుకుంటున్నారు వారి ప్లానింగ్ గురించి సెక్రటరీ చిరంజీవి చౌదరి గారికి వివరించడం జరిగింది. వారు వారి ప్రాసెసింగ్ యూనిట్స గురించి, సబ్సిడీ గురించి, ఎన్ని రకాల మిషన్స్ వాటిపై వివరించడమైనది.
ఈ కార్యక్రమంలో పుడ్ ప్రాసెసింగ్ సెక్రటరీ – చిరంజీవి చౌదరి, తిరుపతి కలెక్టర్ డా. వెంకటేశ్వర, DRDA - PD - శోభన్ బరాబు, పుడ్ ప్రాసెస్ ED – సతీష్, Ryss- ప్రభాకర్, DHRO దశరథ రామి రెడ్డి, DPM- APCNF – షన్ ముగమ్ , వారాహి పాండషన డైరెక్టర్ - హరి కుమర్ రెడ్డి, LDM - రవి కమర్, కుమారస్వామి, FPO -JK గంగాదర్, APCNF - ADPM పట్టాభి రెడ్డి, RySS - NFA బాను , రైతులు , FPO డైరక్టర్లు పాల్గొన్నారు.
addComments
Post a Comment